కంగారు పెడుతున్న వాయు కాలుష్యం… ఏటా 33 వేల మంది బలి
TeluguStop.com
నల్లగొండ జిల్లా: వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ఏటా 33వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు 'ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్' జర్నల్ పేర్కొంది.
వారిలో 12 వేల మంది ఢిల్లీ వాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
హైదరాబాద్లో 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది.ఢిల్లీ,బెంగళూరు,చెన్నై,హైదరాబాద్,కోల్‌కతా,పూణే,ముంబై,సిమ్లా,వారణాసి నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని వెల్లడించింది.
అన్నకు చెల్లికాకుండా పోతుందా ? ఆ వివాదంపై స్పందించిన విజయమ్మ