నేడు రైతు నేస్తం సదస్సులు వానాకాలంలో సాగు పై సలహాలు : డీఏఓ భాస్కర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వానాకాలం సీజన్లో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాస్ర్తవేత్తలు, అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ( Bhaskar )ఒక ప్రకటనలో తెలిపారు.

 Today Rythu Nestham Meetings Advise On Cultivation During Monsoon: Dao Bhaskar-TeluguStop.com

జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్( Sirisilla Municipal ) పరిధిలోని చంద్రంపేట, వేములవాడ పరిధిలోని హన్మాజీపేట రైతు వేదికల్లో ఉదయం 10 గంటల నుంచి 11.10 గంటల దాకా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలంలో విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, రైతుల అనుభవాలు, శాస్ర్తవేత్తలు సలహాలు అందిస్తారని వివరించారు.జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube