వడ్లు కొనుగోలు చేయాలని రైతన్నల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా : వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మ్యాచర్ వచ్చి 15 రోజులు గడుస్తున్న ఇప్పటికీ లారీలు రావట్లేదని, వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని కోరారు.

 Farmers Protest To Buy Paddy, Farmers Protest ,paddy Purchase, Telangana Govt, R-TeluguStop.com

అకాల వర్షం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట వర్షంతో తడిసి ముద్దయిపోతుందని

వెంటనే త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని రైతు డిమాండ్ చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడుతూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామడంతో ధర్నా విరమించుకున్న రైతులు.

అనంతరం అనుపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిసిఓ పది రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube