పొద్దు పొడుపు శంకర్ అధ్వర్యంలో బతుకమ్మ షూటింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లోని నర్సింగపూర్( Narsingapore ) లో బతుకమ్మ షూటింగ్ నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తెలియజెప్పే తెలంగాణ లో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ షూటింగ్ నీ పొద్దు పొడుపు శంకర్ అధ్వర్యంలో హేమంత్ మ్యూజిక్ యు ట్యూబ్ ఛానల్ లో ఈ బతుకమ్మ షూటింగ్ జరుగగా ఉమా రేచర్ల హీరోయిన్ గా నటించిగా కత్తెర పాక శ్రీనివాస్ ( Kathera Paka Srinivas )దర్శకత్వం లో షూటింగ్ జరుగగా నర్సింగా పూర్ లోని వివిధ ప్రాంతం లో షూటింగ్ నిర్వహించారు.

 Bathukamma Shooting Under Poddu Podupu Shankar , Poddu Podupu Shankar , Bathukam-TeluguStop.com

ఆంధ్ర ప్రాంతం కు చెందిన హేమంత్ మ్యూజిక్ వారు బతుకమ్మ షూటింగ్ ఆంధ్ర ప్రాంతం వారు చేయడం గమనార్హం.సౌమ్య , రేణుక లు ఈ చిత్రానికి గాయకులు గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube