తంగళ్లపల్లి పాఠశాలలో యూనిఫామ్ ల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ( Rajanna Sircilla ) ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత దుస్తులు ఎంపీపీ పడగల మానస చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

 Tangallapally School Uniforms Dispatcher , Rajanna Sircilla , Tangallapally ,-TeluguStop.com

ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపిపి పడగల మానస రాజు, ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సదానందం సార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర స్వామి,ఎస్ఎంసి చైర్మన్ కందుకూరి రామా గౌడ్  అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube