ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం( Road accident in Prakasam district ) జరిగింది.పెద్దారవీడు మండలం గొబ్బూరులో బైకును లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.