మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి బ్యాటరీ ఫోన్ కోసం చూస్తున్నారా.భారత మార్కెట్లో మంచి బ్యాటరీ తో ఉండే స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Itel P40 Plus స్మార్ట్ ఫోన్: ( Itel P40 Plus Smartphone ) ఈ ఫోన్ 6.8 అంగుళాల HD+ పంచ్ హోల్ డిస్ ప్లే తో వస్తోంది.ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.13 మెగా పిక్సెల్ తో కూడిన కర్లే డ్యూయల్ AI రెయిర్ కెమెరాతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8500 గా ఉంది.
మోటోరోలా G54 స్మార్ట్ ఫోన్:
( Motorola G54 Smartphone ) ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్ ప్లే తో వస్తోంది.ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ తో కూడిన రెయిర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.14999 గా ఉంది.
Honor X9b 5G స్మార్ట్ ఫోన్:
( Honor X9b 5G Smartphone ) ఈ ఫోన్ రూ.25వేలలో మంచి బ్యాటరీతో వస్తుంది.5800 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 35w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.108 మెగా పిక్సెల్ తో కూడిన రెయిర్ కెమెరాతో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్:( Samsung Galaxy F54 5G Smartphone ) ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ ప్లే తో వస్తోంది.6000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.ఈ ఫోన్ లో షేక్ కామ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.22999 గా ఉంది.
వన్ ప్లస్ నోర్డ్ CE4 స్మార్ట్ ఫోన్: ( OnePlus Nord CE4 Smartphone )ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 100w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.ఈ ఫోన్ లో AI ఎరైజ్ ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ ఉంది.రూ.25 వేల బడ్జెట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.