సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈజీగా సినిమాలు చేయవచ్చు అని అనుకుంటారు.కానీ ఇక్కడ సినిమాలు చేసి సక్సెస్ కావడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఒక్కొక్క సినిమా కోసం ఒక్కో దర్శకుడు విపరీతమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెరపైన కనిపించేది వేరు తెర వెనక జరిగేది వేరు.ఇక ఇక్కడ చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు.
అది మాత్రం ఎవరికి తెలియదు, ఇక ఈ విషయాలు తెలిస్తే చాలా మంది ఇండస్ట్రీ కి రావాలనుకునే ఆలోచనని మానుకుంటారు.ఇక ఇది ఇలా ఉంటే సిద్ధార్థ రాయ్( Siddharth Roy Movie ) అనే సినిమా తో యశస్వి( Yeshasvi ) అనే ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్ లో తను ఒక సినిమా చేయబోతున్నాడు ఇక ఆ విషయాన్ని సుకుమార్( Sukumar ) అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.
ఇక దానితో సిద్ధార్థ రాయ్ అనే సినిమా మీద అంచనాలు భారీ స్థాయి లో పెరుగుతున్నాయనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అర్జున్ రెడ్డి( Arjun Reddy ) ఫ్లేవర్ తో సాగుతున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదంటే ప్లాప్ గా మిగులుతుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.
ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది ఎప్పుడు చూడాలి అనే విధంగా ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తూ మొత్తానికైతే ఈ సినిమాతో కొత్త దర్శకుడు భారీ హిట్టు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…
.