పొత్తూరులో డ్రై డే కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా వైద్యాధికారి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీటి నిలువలు ఉండకుండా చూడాలని,

 The District Medical Officer Observed The Dry Day Program In Pottur, District Me-TeluguStop.com

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ లింగం, వెంకట రమణ, సూపర్ వైజర్ నయీం, ఏ ఎన్ ఎం సుమతి, ఆశాలు , అంగన్ వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube