తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి - జిల్లా పరిషత్ సీ ఈ వో ఉమా రాణి

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో ఉమారాణి అధికారులకు సూచించారు.బోయినపల్లి మండలం మాన్వాడ, తడగొండ, మల్కాపూర్ గ్రామాల్లో జెడ్పీ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు.

 Steps Should Be Taken To Prevent Drinking Water Scarcity Zilla Parishad Ceo Uma-TeluguStop.com

బిల్లులు చెల్లించే ముందు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనులు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.తాగునీరు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెంచాలని సూచించారు.ఎంపీడీవో జయశీల, జెడ్పి డిప్యూటీ సీఈఓ గీత, ఏపీవో సబిత తదితరులున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube