అసదుద్దీన్ కారుపై కాల్పుల కేసులో అలహాబాద్ కోర్టు తీర్పు కొట్టివేత

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై జరిగిన కాల్పుల కేసులో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.ఈ కేసులో నిందితుల బెయిల్ పై అలహాబాద్ కోర్టు తీర్పును కొట్టేసింది సర్వోన్నత న్యాయస్థానం.

 Allahabad Court's Verdict In Asaduddin's Car Shooting Case Dismissed-TeluguStop.com

నిందితుల రిమాండ్ పై తిరిగి విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా నిందితుల బెయిల్ మంజూరుకు హైకోర్టు కారణం చెప్పలేదని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ఈ మేరకు నిందితులు వారం రోజుల్లో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube