టీ 20 సిరీస్‎కు సన్నద్ధమైన టీమిండియా

ఆసీస్‎తో టీ 20 సిరీస్‎కు టీమిండియా సన్నద్ధమైంది.మూడు టీ20లు ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్ వచ్చింది.

 Team India Ready For T20 Series..-TeluguStop.com

ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు జరగనుంది.మొహాలీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.

రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగాపూర్ లో, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్ లో జరగనున్నాయి.అయితే, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‎కు ఈ సిరీస్ మంచి సన్నాహకం అవుతుందనే చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube