టీ 20 సిరీస్‎కు సన్నద్ధమైన టీమిండియా

ఆసీస్‎తో టీ 20 సిరీస్‎కు టీమిండియా సన్నద్ధమైంది.మూడు టీ20లు ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్ వచ్చింది.

ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు జరగనుంది.మొహాలీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.

రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగాపూర్ లో, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్ లో జరగనున్నాయి.

అయితే, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‎కు ఈ సిరీస్ మంచి సన్నాహకం అవుతుందనే చెప్పుకోవచ్చు.

రుణమాఫీపై తీపి కబురు అందేనా…?