బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ మీడియా పాయింట్స్, ప్రతి ఇంటి పై జాతీయ జెండా కార్యక్రమం పై రాష్ట్ర స్థాయి సదస్సు బిజెపి కార్యాలయం లో సదస్సులో పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి డి.కె.అరుణ బిజెపి జాతీయ కార్యదర్శి డి.కె.అరుణ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా సదస్సు ఏర్పాటు చేశాంఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో కార్యక్రమాలు చేపట్టాం స్వాతంత్ర్యం వచ్చి 75యేళ్లు పూర్తి అయిన సందర్భంగా సంబరాల్లో ప్రజలను భాగ స్వామ్యం చేయాలని మోడీ నిర్ణయించారుమన దేశభక్తి ని, జాతీయ భావాన్ని అందరం కలిసి చాటి చెప్పాలిజాతీయ, రాష్ట్ర, జిల్లా, బూతు స్థాయి వరకు ఈ కార్యక్రమం జరుపుకోవాలి.
ప్రతి ఇంటి పైనా త్రివర్ణ పతాకం ఎగుర వేయాలిఆగష్టు 9-11 వరకు కార్యక్రమం పై ప్రచారం చేస్తాం
మన దేశ జెండా గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం దేశ వ్యాప్తంగా 20కోట్ల ఇళ్ల పై జెండాలు ఎగుర వేయాలని లక్ష్యం గా పెట్టుకున్నాంఎపి లొ కూడా అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమం లొ భాగస్వామ్యం కావాలిఆగష్టు 11-13 వరకు గ్రామీణ ప్రజలు లక్ష్యం గా రఘుపతి రాఘవ రాజారాం, వందేమాతరం అంటూ ప్రచారం చేస్తాం ఆగష్టు 13-15 మూడు రోజులు ప్రతి ఇంటి పైనా జాతీయ జెండా రెపరెపలాడాలి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థ లు, పరిశ్రమల డాబాల పైన జెండా ఎగరాలి విద్యార్దుల్లో దేశ భక్తి పెంపొందించేలా పోటీలు నిర్వహించాలి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం వీటి కోసం పనిచేస్తుంది.
మన జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి.నివాళులతో స్మరించుకోవాలి ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమం లో పాల్గొనాలి మీరు చేపట్టే కార్యక్రమం ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయండి వీటి కోసం ఒక లింక్ కూడా అందరికీ అందుబాటులో ఉంచుతాం బిజెపి కుటుంబ పాలనకు వ్యతిరేకం విభజన సందర్భంగా ముంపు మండలాలను ఎపిలో కలిపారు కేసిఆర్ ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నార అక్కడి ప్రజలు తెలంగాణ లో కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు అక్కడ మౌలిక వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చ లేదు అందుకే ప్రజల నుంచి డిమాండ్ లు పెరుగుతున్నాయి బిజెపి లో చేరేందుకు చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు పెద్ద నాయకుల నుండి కింది స్థాయి నాయకుల వరకు ఉన్నారు ఏ సమయంలో చేర్చుకోవాలో మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది టి.
ఆర్.యస్ ప్రభుత్వం పై ప్రజల లో తీవ్ర వ్యతిరేకత ఉంది
బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కాళేశ్వరం విషయంలో జగన్, కేసిఆర్ పై మంచి అండర్ స్టాండింగ్ ఉంది ఓట్లు సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారు సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారు వైయస్సార్ కుటుంబం లో వచ్చిన విభేదాల వల్ల షర్మిల పార్టీ పెట్టారు గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయ లేదు సెంటిమెంట్ ఉన్నంత వరకు… ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరు షర్మిల ఎపిలోనే పోటీ చేయవచ్చు కదా… తెలంగాణ లో ఎందుకు పార్టీ పెట్టారు 2019 ఎన్నికలలో కూడా ఎపి లోనే షర్మిల ప్రచారం చేశారు అప్పుడు తెలంగాణ లో ఆమె ఎక్కడ ఉన్నారు ఎపి లో ఎందుకు పోటీ చేయడం లేదో ఆమే చెప్పాలి
.