బోండా ఉమా ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు అత్యాచార ఘటన అడ్డం పెట్టుకుని టిడిపి చిల్లర రాజకీయం చేస్తోంది కాలకేయ నాయకుడు చంద్రబాబు బోండా ఉమా ఆకు రౌడీ కూడా కాదు చిల్లర రౌడి తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమాని చీదరించుకుంటున్నారు బోండా ఉమా వల్ల చంద్రబాబు బలయ్యారు చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమీషన్ వివరణ ఇచ్చే ధైర్యం లేదు కమీషన్ కు వివరణ ఇచ్చే రోజు మహిళలతో నిరసన అంటున్నారు.సమస్యకు పరిష్కార మార్గం చూపాను నా పదవి పోతే చంద్రబాబు మీకు ఉత్తమ మహిళ నేత అవార్డు ఇస్తా అన్నారా?చీర కట్టి పంపిస్తా అన్నారా.?టిడిపి నేత వినోద్ జైన్ పై కనీసం స్పందించలేదు.బోండా ఉమా రాజకీయం కోసం టీడీపీ పార్టీని బలి చేశారు.
బొండా ఉమాకు మహిళలు తగిన బుద్ధి చెబుతారు.