నిందితులు అరకు నుండి హైదరాబాద్ కు సరుకు రవాణా చేస్తున్నారు.అరకులో తక్కువ రేటుకు కొని హైదరాబాద్ లో ఎక్కువకు అమ్ముతున్నారు.
నిందితులు మారుతీ షిఫ్ట్ కార్ లో గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడ్డారు.నిందితుల నుండి 120 కిలోల గంజాయి, 2 లీటర్ల హాష్ ఆయిల్, ఒక కార్, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం.
అరకు కు చెందిన వెంకట్ అనే ప్రధాన నిందితుడు పరరీలో ఉన్నాడు.హైదరాబాద్ చింతల్ కు చెందిన నరసింహ చారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసాం.
ఇతను పాత నేరస్తుడు.గతంలో ఇతని పై 3 కమిషనరేట్ల పరిధిలో కూడా కేసులు నమోదు అయ్యాయి.
మొత్తం 8 మంది నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసాం, మరో నలుగురు పరరీలో ఉన్నారు.