రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించి తీరుతాం.అని విలేకరులకు పంపిన వీడియోలో స్పష్టం చేసిన మాజీ మంత్రి అయ్యన్న 15న చోడవరంలో జరిగే మిని మహానాడు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది.
దీనికి అనుమతులు ఇవ్వకుండా సీఎం కుట్రలు చేస్తున్నారు.ఒంగోలు మహానాడుకు సైతం ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది.
అయినప్పటికీ మినీ మహానాడును నిర్వహిస్తామని ప్రస్తుత ప్రభుత్వం వల్ల అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు.అందుకు కు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసే బాధ్యత మాపై ఉందని ని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
స్వచ్ఛందంగా అందరూ కలిసి రావాలి.మాజీ మంత్రి టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు అన్నారు
.