విశాఖ లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్ళు : జిల్లా కలెక్టర్.సిపి ఆదేశాల తో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

విశాఖ సైబర్ నేరగాళ్ల వలలో యూనియన్ బ్యాంకు ఉద్యోగులు,జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులు యూనియాన్ బ్యాంక్ లో వాట్సప్ మెస్సేజ్ తో 29.18లక్షలు స్వాహా చేసిన సైబర్ ముఠా.ఖాతాలో నగదు బదిలీ అయినట్టు గుర్తించి బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసిన మహాలక్ష్మి ఆటో ఎజెన్సీ ఖాతా దారుడు.తప్పు గమనించి నగదు బదిలీ అయిన అకౌంట్ ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అధికారులు.

 Vizag Cyber Criminals Excited: Cyber Crime Police Registered A Case On The Order-TeluguStop.com

జిల్లా కలెక్టర్ పేరిట వాట్స్యాప్ లో పలువురు ప్రభుత్వ ఉద్యోగుల కు డబ్బులు వేయ్యాలంటు కోరిన సైబర్ నేరాగాళ్ళు అనుమానంతో కలెక్టర్ ను సంప్రదించిన ఉద్యోగులు తాను ఎ సందేశం పంపలేదని ఎవ్వరు డబ్బులు వేయ్యవద్దని చేప్పిన జిల్లా కలెక్టర్ ఈ వ్వవహరం పై సిపికి పిర్యాదు చేసిన జిల్లా కలెక్టర్.సిపి ఆదేశాల తో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ నుండి ఈ వ్యవహారాలు నడిపిస్తున్నట్లు గుర్తింపు ప్రైవేటు ఉద్యోగుల కు అమెజాన్ గిప్ట్ కార్డు కొనలంటు వాట్స్ యాప్ లో వారి బాస్ పేరిట మెసేజ్.

పై అధికారి చెప్పినట్లు ఛేయ్యాలని భావించి గిప్ట్ కార్డు కొని మోసపోయిన ప్రైవేటు ఉద్యోగి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube