ఈ వారం ఓటీటీలలో రిలీజ్ అవుతున్న సినిమాల జాబితా ఇదే.. బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయా?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.ఎక్కువ సంఖ్యలో ఓటీటీలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు సైతం వీకెండ్ లో ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 This Week Theatrical And Ott Release Movies Raju Yadav Chorudu Madame Web Baahub-TeluguStop.com

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ వాయిదా పడగా ఈ వారం థియేటర్లలో రాజు యాదవ్( Raju Yadav ) మినహా మరే సినిమా విడుదల కావడం లేదు.

ప్రస్తుతం థియేటర్లలో చూడటానికి సరైన సినిమాలు లేకపోవడంతో అభిమానులు ఓటీటీలలో రిలీజ్ కానున్న 20కు పైగా సినిమాలపై ఆధారపడుతున్నారు.

నెట్ ఫ్లిక్స్( Netflix ) ఓటీటీలో మే నెల 15న అష్లే మ్యాడిసన్ సెక్స్, లైస్ అండ్ స్కాండల్ ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.మే నెల 15వ తేదీన బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్2 ఇంగ్లీష్ సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మే నెల 16న నెట్ ఫ్లిక్స్ లో బ్రిడ్జర్టన్ సీజన్3( Bridgerton Season 3 ) పార్ట్1 ఇంగ్లీష్ సీరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

Telugu Amazon Prime, Baahubali Crown, Ba Naxal Story, Chorudu, Hot, Jio, Madame

మే నెల 16వ తేదీన మేడమ్ వెబ్( Madame Web ) అనే ఇంగ్లీష్ మూవీ, మే నెల 17న పవర్ అనే ఇంగ్లీష్ మూవీ అదే తేదీన ద 8 షో అనే కొరియన్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.మే నెల 17న థెల్మా ద యూనికార్న్( Thelma The Unicorn ) అనే ఇంగ్లీష్ మూవీ కూడా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.అమెజాన్ ప్రైమ్ లో మే నెల 16న ఔటర్ రేంజ్ సీజన్2 ఇంగ్లీష్ సిరీస్, 99 ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది.

Telugu Amazon Prime, Baahubali Crown, Ba Naxal Story, Chorudu, Hot, Jio, Madame

హాట్ స్టార్ లో మే 13న క్రాష్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా మే 14న తెలుగు డబ్బింగ్ మూవీ చోరుడు( Chorudu ) ప్రసారం కానుంది.మే నెల 15న అంకుల్ సంషిక్ అనే కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా మే నెల 17న బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్( Baahubali Crown of Blood ) హిందీ యానిమేటెడ్ సిరీస్ ప్రసారం కానుంది.జీ5 యాప్ లో మే నెల 17న బస్తర్ : ద నక్సల్ స్టోరీ, తళమై సెయలగమ్ తమిళ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

Telugu Amazon Prime, Baahubali Crown, Ba Naxal Story, Chorudu, Hot, Jio, Madame

జియో సినిమాలో మే 13న డిమోన్ స్లేయర్ అనే జపనీస్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా మే 14న chueco సీజన్2 స్పానిష్ సిరీస్, మే 17న జర హట్కే జర బచ్కే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే ( OTT Movies Week Release List )

Movie NameRelease DateOnline Streaming Partner
అష్లే మ్యాడిసన్ సెక్స్ మే 15 నెట్‌ఫ్లిక్స్‌
లైస్ అండ్ స్కాండల్ ఇంగ్లీష్ సిరీస్ మే 15 నెట్‌ఫ్లిక్స్‌
బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్2 ఇంగ్లీష్ సిరీస్ మే 15 నెట్‌ఫ్లిక్స్‌
బ్రిడ్జర్టన్ సీజన్3 మే 16 నెట్‌ఫ్లిక్స్‌
మేడమ్ వెబ్ మే 16 నెట్‌ఫ్లిక్స్‌
పవర్ మే 17 నెట్‌ఫ్లిక్స్‌
ద 8 షో మే 17 నెట్‌ఫ్లిక్స్‌
థెల్మా ద యూనికార్న్ మే 17 నెట్‌ఫ్లిక్స్‌
ఔటర్ రేంజ్ సీజన్2 మే 16 అమెజాన్ ప్రైమ్
99 ఇంగ్లీష్ సిరీస్ మే 16 అమెజాన్ ప్రైమ్
క్రాష్ కొరియన్ సిరీస్ మే 13 హాట్ స్టార్
చోరుడు మే 14 హాట్ స్టార్
అంకుల్ సంషిక్ మే 15 హాట్ స్టార్
బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ మే 17 హాట్ స్టార్
బస్తర్ : ద నక్సల్ స్టోరీ మే 17 జీ5
తళమై సెయలగమ్ మే 17 జీ5
డిమోన్ స్లేయర్ మే 13 జియో సినిమా
chueco సీజన్2 స్పానిష్ సిరీస్ మే 14 జియో సినిమా
జర హట్కే జర బచ్కే మే 17 జియో సినిమా
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube