ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ముందున్న భాధ్యత ఇదే...

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పుడు బిజీగా ముందుకు సాగుతున్నాడు.ఇక మే 13వ తేదీన జరిగే ఎలక్షన్స్ తర్వాత ఆయన ముందు కొన్ని బాధ్యతలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

 This Is The Responsibility Before Pawan Kalyan After The Elections , Pawan Kalya-TeluguStop.com

ఇటు పొలిటికల్ గా ఆయన ఈ ఎలక్షన్స్ లో గెలిచి అసెంబ్లీలో అడిగి పెట్టబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక దానికి తగ్గట్టుగానే అటు ఆ బాధ్యత నిర్వహిస్తూనే, ఇటు సినిమాలు కూడా చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటికీ కమిట్ అయిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేయాలి.ముందుగా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఇంకా షూటింగ్ పూర్తి అవ్వలేదు.

 This Is The Responsibility Before Pawan Kalyan After The Elections , Pawan Kalya-TeluguStop.com

అందుకే క్రిష్ ( Krish )మరొక సినిమా చేసే విధంగా ముందుకు కదులుతున్నాడు.ఇక అలాగే హరీష్ శంకర్, సుజీత్( Harish Shankar, Sujeet ) లా డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.అందుకే పవన్ కళ్యాణ్ అటు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ సినిమాలను ఫినిష్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలను కూడా చేస్తున్నాడు.

ఇక ప్రజల యొక్క సమస్యలను కూడా తీసుకొని తన నియోజక వర్గం లో పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బిజీగా మారబోతున్నాడు.

తన ప్రజలకు సేవలు అందిస్తూనే సినిమాల్లో కూడా హీరోగా నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకోవడమే లక్ష్యంగా సాగుతున్నాడు.మరి పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్రణాళిక ఆయనకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ దాదాపు 2 సినిమాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube