గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడి దాడులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే గత రెండు రోజులుగా విజయవాడలో ఈడి దాడులు నిర్వహించింది , తాజాగా విజయవాడలో మూడో రోజు కూడా ఈడి దాడులు జరగనున్నాయి, నేడు ఎంబిఎస్ జ్యువలరీ షోరూంలో తనిఖీలు నిర్వహించనున్న ఈడి అధికారులు.ఇప్పటికే రూ.150 కోట్ల విలువైన నగదు వజ్రాలు స్వాధీనం చేసుకున్న ఈ డి.సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల మధ్య 3 వాహనాలు తరలిస్తున్న ఈ డి.
తాజా వార్తలు