విశ్వబ్రాహ్మణ కార్పొరేషమ్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ వ్యాఖ్యలను ఖంఢించిన టిడిపి విశ్వబ్రాహ్మణసంఘం నేతలు

విశాఖ చంద్రబాబును లోకేష్ ను నిందించేస్ధాయి శ్రీకాంత్ ది కాదు అంటూ హెచ్చరిక వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే ఇంటి ముందు ధర్నాకు దిగుతామన్న నేతలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణసంఘం సాది కార గోడి నరసింహాచారి హెచ్చరించారు శ్రీకాంత్ చర్యలు చూసి నిర్ఘాంత పోయాము అని అన్నారు మోసపోయిన మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తే సమాధానం చెప్పకపోగా మాపార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబునాయుడుకి లోకేష్ ల గురించి తప్పుగా మాట్లాడతారా‌ అని వారు ఈ చర్యల పట్ల ఖండించారు ఈ కార్యక్రమంలో గోడు నరసింహ చారి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార చైర్మన్, గోడి అరుణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, టీ.ప్రసాద్ గాజువాక బీసీ సెల్ అధ్యక్షులు,తాళాబత్తులమూర్తి, పక్కి కొండబాబు,తమిరి కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు,

 Tdp Vishwa Brahmin Sangam Leaders Condemn Vishwa Brahmin Corporation Chairman To-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube