టాలీవుడ్ హీరో నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా, కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పారుచుకున్నాడు.
అంతేకాకుండా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ హీరోగా కూడా మెప్పించగల హీరో నరేష్.కాగా తెర పైన అందరినీ నవ్విస్తూ అలరిస్తూ నరేష్ తెరవెనుక తన లైఫ్ లో మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు.
అంతేకాకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.ఒక సినిమాల విషయంలో తప్ప మరే ఇతర విషయాలలో సోషల్ మీడియాలో నిలవడు.
కాగా నరేష్ తన రియల్ లైఫ్ రిలేషన్ షిప్ విషయంలో చాలా సీరియస్ గా సిన్సియర్ గా ఉంటాడు.కలిసిని ఇండస్ట్రీలో స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఉంటే ప్రయోజనం ఉండదు.
ఉండకూడదు అన్న విషయం కూడా పాపం నరేష్ కి తెలియదు ఏమో అందుకే ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాడు.నరేష్ కెరియర్ మొదట్లో ఒక హీరోయిని ప్రేమించాడట.
ఆ హీరోయిన్ కూడా నరేష్ ని ప్రేమించిందట.అయితే నరేష్ ఆ హీరోయిన్ ని ప్రేమించిన సమయంలో మంచి మంచి సినిమాలు చేస్తూ హిట్లు సాధిస్తూ కూడా రెమ్యూనరేషన్ కూడా బాగానే అందుకున్నాడు.
అ సమయంలో నరేష్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.
![Telugu Allari Naresh, Kallywood, Naresh Friend, Tollywood-Movie Telugu Allari Naresh, Kallywood, Naresh Friend, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/08/star-son-who-married-naresh-girl-friend-allari-naresh.jpg)
అందుకే ఆ హీరోయిన్ కూడా నరేష్ అంటే ప్రేమ ఉన్నట్లు నటించిందట.ఇద్దరూ ప్రేమించుకొని కొన్నాళ్ల పాటు ఫుల్ గా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత తీరా నరేష్ పెళ్లి అనేసరికి ఆ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా నీలాంటి కామెడీ ఫెలో తో పెళ్లా అంటూ నవ్వుకుందట.అంతేకాకుండా నరేష్ ఫ్రెండ్ అయినా మరొక కోలీవుడ్ స్టార్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుందట.
ఆ హీరోయిన్ ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి కూడా అయింది.అయితే లైఫ్ లో జరిగిన ఈ లవ్ బ్రేకప్ స్టోరీ గురించి చాలామందికి తెలియదు.కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.కానీ నరేష్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అన్నది ఇప్పటివరకు తెలియడం లేదు.