Sobhan Babu : ఇండస్ట్రీ లో అప్పుడు శోభన్ బాబు అందగాడు మరి ఇప్పుడు ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు అందంగా ఉంటారు.కానీ అందులో కొందరు మాత్రమే అందగాడుగా మంచి గుర్తింపు పొందుతారు.

 Sobhan Babu Was Handsome In The Industry Then And Who Is He Now-TeluguStop.com

అయితే ఒకప్పుడు శోభన్ బాబు ( Sobhan Babu )అమ్మాయిల రాకుమారుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.అప్పట్లో శోభన్ బాబు చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారు.

ఆయన సినిమాలు చూసి ఫిదా అయిపోయి చాలా మంది ఆయనకి అభిమానులుగా మారారు అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే.ఇక ఆయన తర్వాత జనరేషన్ లో నాగార్జున చాలా హ్యాండ్సమ్ హీరోగా చాలా సంవత్సరాల పాటు కొనసాగాడు.

 Sobhan Babu Was Handsome In The Industry Then And Who Is He Now-Sobhan Babu : �-TeluguStop.com

ఇక ఇప్పుడున్న జనరేషన్ లో అందగాడు అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు మహేష్ బాబు( Mahesh Babu ) ఆయన ఏజ్ పెరిగేకొద్దీ అందం అనేది పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గడం లేదు.మహేష్ బాబు అందాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంటాడు.

అందం విషయం లో ఆయన చాలా కేర్ఫుల్ గా ఉంటాడు.ఇక హీరో అన్న తర్వాత డైట్ మెయింటైన్ చేయడం అనేది తప్పనిసరిగా ఉంటుంది.అందులో భాగంగానే ఆయన షుగర్, సాల్ట్ లేకుండా ఎక్కువగా తింటారట.అందువల్లే ఆయన అందంగా ఉండటమే కాకుండా చాలాఫిట్ గా కూడా ఉంటాడు.ఇక ప్రస్తుతం చాలామంది అభిమానులు ఆయన్ని ఫాలో అవుతున్నారు.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు అందరి రాకుమారుడనే చెప్పాలి.ఆయన 50 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా ఇప్పటికీ చాలా యంగ్ గా ఎనర్జిటిక్ గా ఉండడం ఆయనకే సాధ్యం…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు సంబంధించిన ఫిట్నెస్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో ఆయన పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube