అసాని తుఫాను తీవ్రత తో విశాఖ రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు

ఢిల్లీ నుంచి విశాఖ బెంగళూరు నుంచి విశాఖ విశాఖ నుంచి బెంగళూరు విమాన సర్వీసులు రద్దు ఈరోజు నుండి తుఫాను తీవ్రత తో గాలులు కారణంగా పలు విమానాలు రద్దు విశాఖకు రావలసిన వెళ్ళవలసిన ఇండిగో విమాన సర్వీస్ లు రద్దు ఎయిర్ ఏసియా ఢిల్లీ నుండి విశాఖకు బెంగళూర్ నుండి విశాఖకు విశాఖ నుండి బెంగళూర్ కు రావలసిన వెళ్ళవలసిన విమాన సర్వీస్ లు పూర్తిగా రద్దు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ …కె శ్రీనివాసరావు .

 Several Flights To Visakhapatnam Have Been Canceled Due To The Intensity Of Asan-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube