నాటు నాటు గా రికార్డులు బద్దలు కొట్టడానికి దేశం మొత్తం వెయిటింగ్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆర్ ఆర్‌ ఆర్ ను సంక్రాంతి కానుకగా సంక్రాంతికి ముందే విడుదల చేయబోతున్నారు.

 Ram Charan Ntr Rrr Song Naatu Naatu Release Time, Ram Charan , Ntr , Rrr , Na-TeluguStop.com

వచ్చే ఏడాది జనవరి 7 న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి ఒక్కో పాట చొప్పున విడుదల చేస్తున్నారు.ఇప్పటికే దోస్తీ పాటను విడుదల చేయడం జరిగింది.

అన్ని భాషల్లో ఒకే సారి ఆ పాటను విడుదల చేయడంతో భారీ గా స్పందన దక్కింది.ఆ పాట స్నేహితుల మద్య ఉండే బాండింగ్‌ ను చూపించడం జరిగింది.

అయితే ఆ పాటలో హీరోలు ఇద్దరు కూడా వారి వారి పాత్రల్లో కనిపించలేదు.కాని ఈసారి మాత్రం రాబోతున్న నాటు నాటు పాటలో హీరోలు ఇద్దరు వారి వారి పాత్రల్లో కనిపిస్తారని ఎదురు చూస్తున్నారు.

చాలా స్టైలిష్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ ను చూపించడం జరిగింది.

నాటు నాటు అంటూ పాట అన్ని భాషల్లో విడుదల కాబోతుంది.

తెలుగు లో సహజంగానే పాట రికార్డులు క్రియేట్‌ చేయడం ఖాయం.ఇక హిందీ మరియు తమిళ వర్షన్ లకు సంబంధించిన పాట కూడా అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న పాట గా నిలుస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

Telugu Naatu Naatu, Rajamouli, Ram Charan, Tollywood-Movie

రికార్డు లు సృష్టించేలా నాటు పాట ఉంటుందనే నమ్మకంతో ప్రతి ఒక్క జక్కన్న అభిమాని పాట కోసం ఎదురు చూస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ముఖ్యంగా జక్కన్న సినిమా లపై నమ్మకంగా ఉండే వారు ఈ పాటతో దుమ్ము రేపాలని ఆశ పడుతున్నారు.అందుకు సంబంధించినంత వరకు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ గా నిలువబోతున్న ఈ సినిమా నుండి రాబోతున్న నాటు నాటు పాట కూడా అదే స్థాయిలో నిలుస్తుందని మాస్ ఆడియన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube