బాలీవుడ్ నటి పూనమ్ పాండే గురించి మనందరికీ తెలిసిందే.పూనమ్ పాండే సినిమాల ద్వారా కంటే ఎక్కువగా వివాదాల ద్వారానే బాగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఈమె పేరు వినగానే మనకు వివాదాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.అంతేకాకుండా బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే ఆ మధ్యకాలంలో ఒకసారి ఆమె అశ్లీల చిత్రాలతో రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే.ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా నాకు నచ్చినట్లు నేను చేస్తా నా పంతా ఇంతే అన్నట్టుగా బోల్డ్ అశ్లీల సినిమాలలో నటించింది.
అంతే కాకుండా అందుకోసం పూనమ్ పాండే సొంతంగా ఒక యాప్ ని కూడా లాంచ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా పూనమ్ పాండే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మెరిసింది.ఆమె ధరించిన గ్లామర్ డ్రెస్ నెటిజెన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంది.కాగా కొందరు ఆమెపై కామెంట్ ల వర్షం కురిపిస్తుండగా ఇంకొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.అజగా ఆమె ఢిల్లీ ఎయిర్పోర్టులో కనిపించగానే కొందరు ఫ్యాన్స్ అలాగే నెటిజెన్స్ ఆమెను చుట్టుముట్టి ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ఫోటోలకు నవ్వుతూ ఫోటోలు ఫోజులు ఇచ్చింది.
ఆ ఫోటోలలో తన నడుము ఎద అందాలు కనిపించే విధంగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.అటువంటి డ్రెస్సులు వేసుకొని ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేస్తారా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు ఆమె పరువాలు కనిపించే విధంగా అడ్రస్ ను ధరించడంతో డ్రెస్ పై కూడా ట్రోల్లింగ్ చేస్తున్నారు.అయితే చుట్టుముట్టి ఫోటోలు తీస్తుండగా ఆమె నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు ఫ్లైయింగ్ కిస్సులు కూడా ఇచ్చి నవ్వుతూ పలకరించింది.
అయితే విధంగా ట్రోలింగ్స్ పూనమ్ పాండేకి కొత్త ఏమీ కాదు అని చెప్పవచ్చు.ఇప్పటికే ఎన్నో విషయాలలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్న పూనమ్ పాండే ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా ఆమె తన తీరును మాత్రం మార్చుకోదు.