రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేవా పయ్యావుల కేశవ్..

ఏ సమస్యలేనట్టు సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారు.రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయి.

 Payyavala Keshav Comments On Ap Govt , Payyavala Keshav, Tdp Party , Ysrcp Party-TeluguStop.com

వాటి గురించి ఎందుకు చర్చించడం లేదు.మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడ్డం మానేశారు.

పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగింది.కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారు.కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదు.అజెండాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని పీఏసీ కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube