తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న చాలామంది నటులు సినిమాలను చేయడంలో వాళ్ల వల్ల సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున( Nagarjuna ) లాంటి స్టార్ హీరోలు సైతం వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర( Kubera ) అనే సినిమాలో ఒక కీలక పాత్రలు నటిస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన వెట్రి మారన్( Vetrimaaran ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.
కాబట్టి ఆయన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన సినిమాల్లో ఒక ఆర్ట్ అనేది ఉంటుంది.అందువల్లే ఆయన సినిమాలు చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమాలకు ఫిదా అయిపోతూ ఉంటారు.
మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండడమే కాకుండా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటుంది.ఇక ఇప్పటివరకు ఆయన ధనుష్ తో( Dhanush ) చేసిన ప్రతి సినిమా కూడా ఒక విజువల్ వండర్ గా తెరకెక్కడమే కాకుండా ఆయన మార్క్ ప్రేక్షకులందరికీ కనిపిస్తుంది.
ఇక ఇలాంటి దర్శకుడు నాగార్జునతో సినిమా చేస్తున్నాడు అనగానే యావత్ తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.
నిజానికి నాగార్జున ఇందులో హీరో గా చేస్తున్నాడా ఏదైనా చిన్న క్యారెక్టర్ లో చేస్తున్నాడో తెలియదు గానీ, వెట్రి మారన్ మాత్రం నాగార్జున తో సినిమా చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కొన్ని కథలను వెలువరించింది.ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని నాగార్జున ప్రయత్నం అయితే చేస్తున్నాడు కుబేర తో సక్సెస్ అందుకోవడమే కాకుండా వెట్రి మారన్ సినిమాతో కూడా భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.మరి ఈ ప్రాజెక్టు అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.