ఈనెల 11వ తేదీన దేశ మార్చుకునే అవకాశం తుఫాను తీవ్రత ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం ఈదురు గాలులు బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్ ముప్పు ఏపీకి చెప్పినట్టే కనిపిస్తోంది ప్రస్తుతం విశాఖ కు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన ఈ తుఫాను క్రమంగా దిశను మార్చుకునే అవకాశం ఉంది.ఆ క్రమంలో సముద్రంలో బలహీనపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.