తమిళనాడులోని కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు జరుగుతుంది .కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు, పట్టుబడ్డ ఐదుగురితో ముబిన్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కోయంబత్తూరు లో ఉగ్ర కుట్రకు పథకం వేసినట్లు అనుమానం.కోయంబత్తూర్ లో హై అలర్ట్ కొనసాగుతుంది.