8 సంవత్సరాల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ముంజపర మహేంద్ర బాయ్ కి ఎన్ఏడి బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు….2014 ముందు దేశం ఎలా ఉంది, ఇప్పుడు భారతదేశం ఎలా ఉంది.అవినీతి రహిత దేశంగా భారతదేశం ఉంది అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ చలవా.గుజరాత్ లో రెండు రూపాయలుకు ఫీజు తీసుకుంటూ వైద్యం చేసేవాడిని, మోడీ ఎంపీగా అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రిని చేశారు.
ఆయుష్మాన్ భారత్ పథకంలో ఐదు లక్షల రూపాయల బీమా, నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు.కుటుంబ పాలన పార్టీ కాదు… వన్ స్టాప్ సెంటర్ మహిళలకు, స్వచ్ఛత అభియాన్ పథకం కింద ఉచిత గ్యాస్, సబ్ కా సబ్, సబ్ కా వికాస్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు సంక్షేమ పథకాలు దేశ ప్రధాని మోడీ రూపొందించారు.
పలువురు బిజెపి నాయకులు కేంద్ర మంత్రి కి ఘనంగా సత్కరించారు.