అప్పులకు మించి ఆస్తులు పెంపు..: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో ఆస్తులు పెరిగాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చలో ఆయన మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

 Increase In Assets More Than Debts..: Brs Leader Jagadish Reddy-TeluguStop.com

2014 సంవత్సరం నాటికి రూ.44,438 కోట్ల ఆస్తులతో పాటు రూ.22,423 కోట్ల అప్పులు ఉన్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.2023 నాటికి రూ.81,516 కోట్ల అప్పులు, రూ.1,37,570 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు.అప్పులకు మించి ఆస్తులను పెంచామన్న ఆయన విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube