ఏపీలో అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇల్లు,ఇల్లు స్థలాలు కేటాయింపు చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు గవర్నర్ ఆమోదంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.అమరావతి భూములకు సంబంధించి ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో రాజధాని అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు మాత్రమే కాకుండా వేరే ప్రాంతాలకు సంబంధించిన వారికి కూడా ఇల్లు,ఇల్లు స్థలాలు శాసనసభ ఆమోదిస్తూ తీర్మానం చేసింది ఈ తీర్మానానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్కు ఆమోదించేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది దీనిపైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఈరోజు రాష్ట్ర గవర్నర్ దీనికి ఆమోదం తెలిపారు.
సిఆర్డిఏ,ఏపీ మెట్రో పోలిటన్ రీజియన్ చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం తెలపగా.ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలలో మధ్య పరస్పర వ్యవస్థలు జరుగుతున్నాయి.