హైదరాబాద్ లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంపై న్యాయస్థానంలో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.