నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు..: మాజీమంత్రి గంగుల

పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్( Former minister Gangula Kamalakar ) స్పందించారు.తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.

 He Is Not A Person Who Turns His Back On The Party He Believes In Former Minist-TeluguStop.com

కేసులకు భయపడి పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదని చెప్పారు.

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )పార్టీ మారిన వారిని ప్రోత్సహిస్తారని అనుకోనని గంగుల కమలాకర్ అన్నారు.

ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube