నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు..: మాజీమంత్రి గంగుల

నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు: మాజీమంత్రి గంగుల

పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్( Former Minister Gangula Kamalakar ) స్పందించారు.

నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు: మాజీమంత్రి గంగుల

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.కేసులకు భయపడి పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు: మాజీమంత్రి గంగుల

నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదని చెప్పారు.తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )పార్టీ మారిన వారిని ప్రోత్సహిస్తారని అనుకోనని గంగుల కమలాకర్ అన్నారు.

ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని వెల్లడించారు.

ట్రంప్ నోటి వెంట ఈ మాటలా? సునీతా విలియమ్స్ గురించి అడిగితే షాక్..

ట్రంప్ నోటి వెంట ఈ మాటలా? సునీతా విలియమ్స్ గురించి అడిగితే షాక్..