తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.ఇక వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ఎప్పుడు ముందు వరుస లో ఉంటున్నారు.
ఇక తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.

ప్రస్తుతం ఆయన సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిలో తను నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇలాంటి సందర్భంలో పుష్ప 2 సినిమాకి( Pushpa 2 movie ) భారీ రెస్పాన్స్ రావడంతో పాన్ ఇండియాలో ఆయన తన సత్తా చాటుకోవడమే కాకుండా భారీ గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం అయితే తనకు పుష్కలంగా ఉందనే చెప్పాలి.

మరి ఈ సినిమాతో సాధించిన విజయాన్ని తర్వాత సినిమాలతో కూడా కంటిన్యూ చేసినట్లయితే ఆయన నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటాడు అని చెప్పాడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు పాన్ ఇండియాలో అందరూ అల్లు అర్జున్ ( Allu Arjun )జపం చేస్తున్నారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా అల్లు అర్జున్ లాంటి హీరో మరొక 10 సంవత్సరాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏలుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికి భారీ సక్సెస్ లను సాధించాలనుకునే చాలా మంది హీరోలు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి…
.