హీరోయిన్ జెనీలియా ధరించిన ఈ చీర ఖరీదెంతో మీకు తెలుసా?

నటిగా జెనీలియా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.బొమ్మరిల్లు, రెడీ సినిమాలలోని పాత్రల ద్వారా జెనీలియా ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు.

 Genelia Shows Us How To Style A Traditional Look In A Bespoke Lime Sooti Saree S-TeluguStop.com

గ్లామర్ రోల్స్ కంటే అభినయ ప్రధాన పాత్రల్లోనే జెనీలియా ఎక్కువగా నటించారనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నారు.

జెనీలియా రితేష్ దంపతుల పిల్లలు పెద్దవాళ్లయ్యారు.

ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న జెనీలియా సోషల్ మీడియాలో కూడా ఫోటోలను షేర్ చేసుకుంటూ సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారు.

జెనీలియా తనకు సంబంధించిన కొత్త ఫోటోలను షేర్ చేసుకుంటూ అభిమానులతో పంచుకుంటున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్ లైన్ ట్రెండ్ కొనసాగుతోంది.తన ఫాలోవర్ల కొరకు జెనీలియా ఈ మధ్య కాలంలో అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా జెనీలియా చీరకట్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Telugu Rupees, Bollywoodritesh, Genelia, Genelia Cost-Movie

జెనీలియా ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 22,000 రూపాయలు కావడం గమనార్హం.ఒక్క చీర కోసం జెనీలియా భారీ మొత్తం ఖర్చు చేశారని తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.జెనీలియా సినిమాల్లో యాక్టివ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Rupees, Bollywoodritesh, Genelia, Genelia Cost-Movie

మరి జెనీలియా సినిమాలపై ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.జెనీలియా వయస్సు పెరిగినా ఆమె లుక్ లో ఏ మాత్రం మార్పు రాలేదు.జెనీలియా సినిమాల్లో నటిస్తానంటే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం వెనుకడుగు వేయరనే చెప్పాలి.

జెనీలియాను అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు.కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తనలో అందం ఏ మాత్రం తగ్గలేదని జెనీలియా ప్రూవ్ చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube