విశాఖ జిల్లా అనకాపల్లి సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ తీసేవారు చిన్న యాత పాలెం సమీపంలో బాణాసంచా గోడౌన్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు.క్షతగాత్రులను హుటా కొట్టిన ఆసుపత్రిలో తరలించిన స్థానికులు.
నలుగురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.సంఘటనా స్థలాన్ని సందర్శించి తక్షణ చర్యలు చేపట్టారు సబ్బవరం ఎస్ఐలకు లక్కొజు.
సురేష్, ఫైర్ సిబ్బంది.రహస్య ప్రాంతంలో బాణాసంచి తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు.
బాణాసంచి తయారీదారులు కంచ ర పాలెం చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తింపు , మరో ఇద్దరు ఏ ప్రాంతానికి చెందిన వారిని పోలీసులు గాలింపు.ఉదయం వంట చేస్తుండగా బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు చెల రేగినట్లు చెబుతున్న స్థానికులు.
మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిలో శంకర్రావు ( 48), కమలమ్మ ( 38), మహేష్, ప్రసాద్ ఉన్నారు.సంఘటనా స్థలంలో సబ్బవరం పోలీసులు.
వివరాలు సేకరిస్తున్నారు బాధితులను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు….