విశాఖ మదిలపాలెం ఎ.యు ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన వైజాగ్ ఎక్స్-పో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
లండన్ బ్రిడ్జి న్యూ దుబాయ్ సిటీ నమూనాలు చూపరులను విశేషంగా ఆకటుకుంటునాయి మరోపక్క చిన్నారు కేరింతలు కొట్టేలా ఏర్పాటుచేసిన రోబోటిక్ యానిమల్ జూ లో ఉన్న పక్షులు,ఇతర జంతువులను చూసిన చిన్నారుల ఆనందానికి అవధులు లేవు అన్నట్లు వైజాగ్ ఎక్స్-పో అందరిని ఆకట్టుకుంటుంది మరోపక్క దేశ విదేశాలనుంచి తీసుకువచ్చిన ఆట బొమ్మలు బట్టలు, వివిధ రకాల ఆహార పదార్ధాలు మహిళలకు నచ్చే మెచ్చే విధంగా అనేకరకల ఫాన్సీ ఐటమ్స్ విశేషంగా ఆకటుకుంటునై శని ఆదివారాలు అయితే చాలు విశాఖవాసులు వైజాగ్ ఎక్స్-పోలో దర్శనమిస్తున్నారు వీరిని అలరించేందుకు నిర్వాహకుడు రాజా రెడ్డి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు
.