వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది.!

ఈ మధ్యకాలంలో చాలామందికి జుట్టు సమస్య( Hairfall ) ఒక ప్రధానమైన సమస్యలా మారిపోయింది.ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా జుట్టు గురించే చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి.

 Effective Home Remedy For Thick Hair,thick Hair,hair Fall,hair Problem,fenugreek-TeluguStop.com

జుట్టుకు సంబంధించి ఏదో ఒక సమస్య వస్తునే ఉంటుంది.జుట్టు ఊడిపోవడం లేదా డాండ్రఫ్ ఇలా ఎన్నో రకాల సమస్యలను నేటి యువత ఎదుర్కొంటూ ఉంటుంది.

కాబట్టి చాలామంది వీటిని నియంత్రించేందుకు ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు.అలాగే ఎన్నో రకాల రెమెడీస్ కూడా వాడుతుంటారు.

అయినప్పటికీ అవి అంతగా పని చేయవు.అయితే ఇప్పుడు ఒక రెమెడీతో కచ్చితంగా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

Telugu Curry Powder, Fenugreek Seeds, Fall, Problem, Tips, Telugu, Thick-Telugu

అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన జుట్టు సమస్యలను దూరం చేసుకోవడం కోసం కేవలం రెమెడీలు, ట్రీట్మెంట్లే కాకుండా మనం తినే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోవాలి.మనం జుట్టు రాలకుండా ఉండేందుకు తగిన డైట్( Diet ) తీసుకుంటేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.కాబట్టి జుట్టు రాలిపోకుండా ఉండేందుకు సహాయపడే ఆహారాలను మనం ఎక్కువగా తీసుకోవడం మంచిది.అలా చేస్తూనే ఇలాంటి రెమెడీలు పాటిస్తే అన్ని విధాలుగా పనిచేస్తుంది.దీంతో మన సమస్య కూడా దూరం అవుతుంది.అయితే ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Curry Powder, Fenugreek Seeds, Fall, Problem, Tips, Telugu, Thick-Telugu

ముందుగా ఒక రెండు స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) గిన్నెలోకి తీసుకోవాలి.అందులో మెంతులు వేసి చక్కగా రోస్ట్ చేయాలి.ఆ తర్వాత అందులో గుప్పెడంత కరివేపాకు వేయాలి.ఇక రెండిటిని బాగా వేయించాలి.ఇక మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వాటిని వేసుకొని మిక్సీ పట్టాలి.ఆ తర్వాత ఒక కంటైనర్ లో మిక్సీ పట్టిన ఆ పౌడర్ ని నిల్వ చేసుకోవాలి.

ఇక ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఒక అర స్పూన్ పౌడర్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ లో కలిపి తాగాలి.ఇలా రెగ్యులర్గా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube