సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.. ఎమ్మెల్సీ దండె విఠల్

ఎమ్మెల్సీ దండె విఠల్( MLC Dande Vithal ) కీలక వ్యాఖ్యలు చేశారు.తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో( Supreme Court ) సవాల్ చేస్తానని తెలిపారు.

 Do You Hope That Justice Will Be Done In The Supreme Court Mlc Dande Vithal Deta-TeluguStop.com

వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదన్న కారణంతో తన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పును ఇచ్చిందని దండె విఠల్ అన్నారు.అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ తనకు సంబంధం లేని వ్యవహారమని పేర్కొన్నారు.

తీర్పుపై అప్పీల్ కు తనకు నాలుగు వారాల గడువు లభించిందన్నారు.ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్న ఎమ్మెల్సీ దండె విఠల్ అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube