ఛత్తీస్‎గఢ్ ఎన్‎కౌంటర్‎లో 13కు మృతుల సంఖ్య

ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం బీజాపూర్ ( Bijapur Encounter )లో భారీ ఎన్‎కౌంటర్‎ జరిగిన సంగతి తెలిసిందే.పోలీసులు జరిపిన ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 13కు చేరింది.

 Death Toll In Chhattisgarh Encounter Stands At 13 ,chhattisgarh , Encounter ,-TeluguStop.com

కోర్చోలి అటవీ ప్రాంతంలో 13 మంది మావోయిస్టుల( 13 Naxalites ) మృతదేహాలు లభ్యం అయ్యాయి.

Telugu Naxalites, Beejapur, Bijapur, Chhattisgarh, Toll, Number-Latest News - Te

ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.కాగా నిన్న సుమారు ఎనిమిది గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube