ఛత్తీస్‎గఢ్ ఎన్‎కౌంటర్‎లో 13కు మృతుల సంఖ్య

ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం బీజాపూర్ ( Bijapur Encounter )లో భారీ ఎన్‎కౌంటర్‎ జరిగిన సంగతి తెలిసిందే.

పోలీసులు జరిపిన ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 13కు చేరింది.కోర్చోలి అటవీ ప్రాంతంలో 13 మంది మావోయిస్టుల( 13 Naxalites ) మృతదేహాలు లభ్యం అయ్యాయి.

"""/" / ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

కాగా నిన్న సుమారు ఎనిమిది గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి.

మోహన్ బాబు కు ఫోన్ చేసిన రజినీకాంత్…ఏం చెప్పాడంటే..?