తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోని ఆజాద్ చౌక్ లో దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిన్న ఓవైపు అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహిస్తుండగా.
మరోవైపు ఈ కేంద్రీకరణ మద్దతుదారులు నిరసన చేపట్టారు.దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది.
దీనిపై అమరావతి జేఏసీ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .తమపై వైసీపీ నేతలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.పోలీసు యంత్రాంగం స్పందించి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అమరావతి జేఏసీ సభ్యులు కోరుతున్నారు.