నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 1997..!

నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 1997ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచింది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రబృందం పోస్టర్ ను విడుదల చేశారు.

 Coming To Th Audience On November 26 1997 Movie 1997 Movie, Tollywood, New Movie-TeluguStop.com

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డాక్టర్ మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నిజం జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇది వరకే ఏమి బతుకు ఏమి బతుకు అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.మంగ్లీ పాడిన ఈ పాట కు విశేష ఆదరణ వచ్చిందని చెప్పవచ్చు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీతం అందించడమే కాకుండా ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ సినిమాకు చిట్టిబాబు కెమెరామెన్ గా వ్యవహరించారు.

Telugu Idustry, November, Tollywood-Movie

ఇలా ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నవంబర్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం సినిమా విడుదల తేది పోస్టర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube