ఎవరు ఏ స్థాయిలో ఉన్న దానికి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐరన్ లెగ్ 1, ఆయన కుమారుడు ఐరన్ లెగ్ 2 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోల్డెన్ లెగ్ అవడం వల్లనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా ఉన్నాయి రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి జిల్లా మంత్రులుగా ,పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కలిసి పనిచేసి రానున్న ఎన్నికలలో జిల్లలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది అని ఆయన అన్నారు
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Suryapet News