రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు, జగన్ సైకోపాలనతో రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తున్నారంటూ విమర్శలు వర్షం కురిపించారు, వైసీపీ పార్టీలో కాపు ఎమ్మెల్యేలు,మంత్రులు… జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కల్లా తయారయ్యారని, ఏపీలో కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నది వైసీపీ ప్రభుత్వమేనని, విశాఖలో పవన్ ను ఎందుకు నిర్బంధించారో చెప్పాలంటూ… ఘాటు అయిన వ్యాఖ్యలు చేశారు.టిడిపి ఆఫీస్ పై దాడికి పాల్పడి నేటికీ ఏడాది అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అని బోండా ఉమా ప్రశ్నించారు.
ప్రశ్నించిన ప్రతి ఒక్క బాధితులపై తిరిగి కేసులు పెడతారా అంటూ పలు విమర్శలు చేశారు
.