దీపావళి ని బాయ్ ఫ్రెండ్ తో కలసి జరుపుకున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫోటోలు లీక్..

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అంటూ తన పరువు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి మతిపోగొట్టిన బాలీవుడ్ స్పెషల్ సాంగ్ బ్యూటీ మలైకా అరోరా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు అయితే ప్రస్తుతం 45 ఏళ్ల వయసు పైబడినప్పటికీ జిమ్, ప్రత్యేక ఆహార డైట్, యోగ వంటివి పాటిస్తూ వన్నె తరగని అందంతో యంగ్ గా కనిపిస్తూ మతి పోగొడుతోంది.అయితే మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం బొంబాయి లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఒంటరిగా ఉంటుంది అంతే కాకుండా తన కొడుకు కూతురు సంరక్షణ కూడా తన మాజీ భర్త కి అప్పజెప్పింది.

 Bollywood Actress Malaika Arora Celebrates Diwali With Arjun Kapoor, Bollywood A-TeluguStop.com

అయితే గత సంవత్సరాలుగా మలైకా అరోరా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిన సంగతి దాదాపుగా టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఎప్పటికప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా మాత్రం వీరి పెళ్లి విషయం గురించి ఏమాత్రం స్పందించడం లేదు కాగా ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా అర్జున్ కపూర్ ఇంట్లో జరిగిన వేడుకలకు హాజరయ్యాడు.

అయితే ఈ వేడుకలలో భాగంగా మలైకా అరోరా సాంప్రదాయ దుస్తులను ధరించి బాణసంచా కాలుస్తూ కనిపించింది.అయితే మలైకా ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకి పలు ఇతర బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం.

దీంతో ప్రస్తుతం మలైకా అరోరా అర్జున్ కపూర్ అలాగే సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.అంతేకాకుండా ఈ ఫోటోల పై స్పందించిన కొందరు నెటిజన్లు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Arjun Kapoor, Bollywood, Malaika Arora, Malaikaarora-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలైకా అరోరా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ నటిస్తూనే మరో పక్క పలు హిందీ మరియు తెలుగు చిత్రాలకి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఇక అర్జున్ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube